తల్లి తండ్రులను ఇలా చేయకండి 🙏🥹🥰😇 #awarness #motivational #emotional #sentiment #laxmisrinuvlogs
సూపర్ తల్లి నువ్వు కొడాలి లా కాకుండా కూతురులా ఆలోచిస్తున్నా నీలా ప్రతి కోడలు ఆలోచిస్తే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉండవు🙏
super sister nuvvu ichina massage Parents choodani vallki chepputho kottinattu avutundi
మా ఇంట్లో వాళ్ళు చాలా చెప్పేవారు కొన్ని విషయాలు ఇంట్లో ఎద్దు తలకాయను ఉండాలా పెద్ద తలకాయలు ఉండాలంటారు అన్న తల్లిదండ్రులను ప్రేమించండి అన్న ప్రేమతో మనం పెట్టే ఒక చిన్న ముద్దు కలిపి వాళ్ల కడుపు నిండిపోతుంది బస్తాలు బస్తాలు తిని పెరిగాము కదా అన్న మనల్ని అంటే తల్లిదండ్రులు ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరు అన్న మీ వయసు వచ్చేదాకా వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని అంత పెద్ద వాళ్ళు చేశారు గుర్తుపెట్టుకోండి అన్న

908K views • 13 days ago